-
Srimadramayanam – Episode 10 – Part 2
(వీడియోలో ని|| 30 నుండి) సభాయై నమః| “అబ్బాయి! మీరంతా చెప్పారు కదా! కొంచం నాక్కూడా రెండు మాటలున్నాయి చెప్పాల్సినవి. ఏమీ లేదు. ఒక చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టుపైన ఉన్న పక్షిని ఆశ్రయించాడు కిరాతకుడు, [1]భారతంలో కథ. కపోతోపాఖ్యానం. ఈ కథ ఎక్కడిదో తెలుసాండీ? రాజోలుకు అయిదు మైళ్ళలో ఉంది. నేను రాజోలులో భారతం చెపితే నన్ను తీసుకెళ్లారు. కపోతేశ్వరుడు అని పేరు. లింగం మీద రెక్కలు కనబడతాయి. ఇప్పడికి కూడా నాకు గుర్తు.… Continue reading